TEJA SAJJA ABOUT RAVITEJA: రవితేజ వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అంటూ తేజ కామెంట్స్.!

TEJA SAJJA ABOUT RAVITEJA: రవితేజ వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అంటూ తేజ కామెంట్స్.!

by Harika

Ads

సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన హనుమాన్ చిత్ర హీరో తేజ సజ్జా రవితేజ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజ రవితేజతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. హనుమాన్ సినిమాలో కోతికి రవితేజ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Video Advertisement

అయితే ఇంటర్వ్యూలో భాగంగా తేజ రవితేజ పైన ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు రవితేజ వాళ్ళ యంగ్ హీరోలు అందరూ ఇబ్బందులు పడుతున్నామని అన్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే రవితేజ నటించిన ప్రతి సినిమాలోని ఇద్దరు హీరోయిన్ లో ఉంటున్నారు. ఖిలాడి, టైగర్ నాగేశ్వరరావు, ఇప్పుడు వస్తున్న ఈగల్ ఇలా ప్రతి సినిమాలో రవితేజ ఇద్దరి హీరోయిన్లను పెట్టుకుంటున్నాడు.

దీనివల్ల తమ సినిమాలో హీరోయిన్లు కొరత వస్తుందని తేజ అంటున్నాడు. సంవత్సరానికి 12 నుంచి 13 హీరోయిన్లను అడిషన్ చేస్తున్నారని… ఏ హీరోయిన్ ను అడిగినా సరే రవితేజ సినిమాలో చేస్తున్నామని, ఇప్పుడప్పుడే డేట్లు లేవని చెప్పేస్తున్నారని… దానివల్ల మా సినిమాకు హీరోయిన్ దొరకడం లేదని ఫన్నీగా కామెంట్ చేశాడు.


End of Article

You may also like