Ads
సినిమా ఇండస్ట్రీకి ఒక సంవత్సరంలో ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. వారిలో కొంత మంది టీనేజ్ లోనే ఇండస్ట్రీలో అడుగు పెడితే కొంత మంది వాళ్ళ 20 ల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెడతారు. ఏదేమైనా ఒక నటిగా రాణించాలి అంటే కావాల్సింది టాలెంట్.
Video Advertisement

అలా మన ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కొంత మంది ఎన్నో సంవత్సరాల నుండి మనల్ని అలరిస్తుండగా కొంత మంది ఇటీవల తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మన హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు 30 సంవత్సరాలకు పైబడిన వారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 నయనతార – 37 సంవత్సరాలు

#2 కాజల్ అగర్వాల్ – 35 సంవత్సరాలు

#3 పూజా హెగ్డే – 30 సంవత్సరాలు

#4 రకుల్ ప్రీత్ సింగ్ – 30 సంవత్సరాలు

#5 సమంత అక్కినేని – 34 సంవత్సరాలు

#6 క్యాథరిన్ తెరిసా – 30 సంవత్సరాలు

#7 రాశి ఖన్నా – 30 సంవత్సరాలు

#8 ఈషా రెబ్బ – 31 సంవత్సరాలు

#9 రెజీనా కసాండ్రా – 30 సంవత్సరాలు

#10 అంజలి – 35 సంవత్సరాలు

#11 హెబ్బా పటేల్ – 32 సంవత్సరాలు

#12 లావణ్య త్రిపాఠి – 30 సంవత్సరాలు

#13 ఐశ్వర్య రాజేష్ – 31 సంవత్సరాలు

#14 ప్రగ్యా జైస్వాల్ – 30 సంవత్సరాలు

#15 తమన్నా భాటియా – 31 సంవత్సరాలు

#16 శృతి హాసన్ – 35 సంవత్సరాలు

#17 అనుష్క శెట్టి – 39 సంవత్సరాలు

#18 శ్రీయ సరన్ – 38 సంవత్సరాలు

#19 నిత్యా మీనన్ – 33 సంవత్సరాలు
#20 త్రిష కృష్ణన్ – 38 సంవత్సరాలు

End of Article
