సుమ, అనసూయలు కాదు…ఇలా చూస్తే టాప్ శ్రీముఖి, రష్మీలు.! ఆ లెక్కలేంటో చూడండి.!

సుమ, అనసూయలు కాదు…ఇలా చూస్తే టాప్ శ్రీముఖి, రష్మీలు.! ఆ లెక్కలేంటో చూడండి.!

by Mohana Priya

Ads

తెలుగులో ఎన్ని సీరియల్స్ వచ్చినా గానీ ప్రోగ్రామ్స్ కి ఉండే క్రేజే వేరు. అందరూ టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ చూడకపోవచ్చు. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు దాదాపు అన్ని వయసుల వాళ్ళు చూస్తారు. రోజు మొత్తం వచ్చే సీరియల్స్ నుండి డైవర్ట్ చేయడానికి ప్రతి ఛానల్ వాళ్ళు వివిధ రకాల కంటెంట్ తో ప్రోగ్రామ్ లను రూపొందిస్తున్నారు. వరుసగా వచ్చే టీవీ సీరియల్స్ మధ్యలో బ్రేక్ టైం లాగా మధ్యాహ్నం ఒక షో, రాత్రి ఒక టీవీ షో అనే పాటర్న్ లో ఈ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఒక టీవీ షో ని తన భుజాలపై నడిపించే వ్యక్తి యాంకర్.

Video Advertisement

ఒక యాంకర్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు స్పాంటేనిటీ, సెన్సాఫ్ హ్యూమర్, సెలబ్రిటీలని రిసీవ్ చేసుకునే విధానం, షోలో వచ్చే కంటెస్టెంట్స్ తో మాట్లాడే విధానం కూడా తెలిసి ఉండాలి. అలా ఎంతో కష్టపడి మన యాంకర్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. మన యాంకర్లు టీవీ తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. దీంట్లో వాళ్ళ వర్క్ కు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను., విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. మన తెలుగు యాంకర్ల ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

#1 సుమ కనకాల – 1.7 m

telugu anchors and their number of instagram followers

#2 ప్రదీప్ మాచిరాజు – 2.1 m

telugu anchors and their number of instagram followers 1

#3 అనసూయ భరద్వాజ్ – 867 k

telugu anchors and their number of instagram followers

#4 రష్మి గౌతమ్ – 3 m

telugu anchors and their number of instagram followers

#5 వర్షిణి సౌందరాజన్ – 1.5 m

#6 ఝాన్సీ – 125 k

#7 విష్ణు ప్రియ భీమినేని – 659 k

#8 శ్రీముఖి – 3.2 m

#9 రవి – 636 k

#10 వింధ్య విశాఖ మేడపాటి – 79.7 k

#11 లాస్య మంజునాథ్ – 1.1 m

#12 శ్యామల – 868 k


End of Article

You may also like