Ads
మన డైరెక్టర్లు ఎన్నో ఇంటర్వ్యూ ల్లో కనిపిస్తూనే ఉంటారు. కానీ ఏ ఇంటర్వ్యూ లో అయినా వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది కేవలం సినిమా గురించి మాత్రమే. దర్శకుడి దృష్టితోనే సినిమా చిత్రీకరిస్తారు కాబట్టి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు కూడా అసలు ఆ దర్శకుడు తను తీసిన సినిమా గురించి ఏమనుకుంటున్నారో, రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు మాత్రమే అడుగుతారు. ఎక్కడో చాలా అరుదుగా వాళ్ల వ్యక్తిగత వివరాల గురించి మాట్లాడుతారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement

#1 పూరి జగన్నాథ్ – లావణ్య

#2 త్రివిక్రమ్ శ్రీనివాస్ – సౌజన్య

#3 రాజమౌళి – రమా రాజమౌళి

#4 వక్కంతం వంశీ – శ్రీ విద్య

#5 అనిల్ రావిపూడి – భార్గవి

#6 బోయపాటి శీను – విలేఖ

#7 సుకుమార్ – తబిత

#7 వంశీ పైడిపల్లి – మాలిని

#8 సుజిత్ – ప్రవల్లిక

#9 సురేందర్ రెడ్డి – దీప

#10 శ్రీను వైట్ల – రూప

#11 పరశురాం – అర్చన

#12 రాధాకృష్ణ – రవళి

#13 గోపీచంద్ మలినేని – శ్రీ సత్య

#14 కె.ఎస్.రవీంద్ర (బాబి) – అనూష రవీంద్ర

#15 కృష్ణవంశీ – రమ్యకృష్ణ

#16 వై.వి.యస్.చౌదరి – గీత

#17 శ్రీకాంత్ అడ్డాల – రాగ సుధ

#18 చందు మొండేటి – సుజాత

#19 విక్రమ్ కె కుమార్ – శ్రీనిధి వెంకటేష్

#20 శివ నిర్వాణ – భాగ్య శ్రీ

#21 మారుతి – వీణ రాగ స్పందన

#22 గుణశేఖర్ – రాగిణి

#23 రాహుల్ రవీంద్రన్ – చిన్మయి

#24 తరుణ్ భాస్కర్ – లత

#25 శేఖర్ కమ్ముల – శ్రీ విద్య

#26 హను రాఘవపూడి – అమూల్య

#27 అజయ్ భూపతి – శిరీష

#28 వి వి వినాయక్ – అనంతలక్ష్మి సత్యవతి

#29 నాగ్ అశ్విన్ – ప్రియాంక దత్

End of Article
