Ads
ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటారు. సినిమా వాళ్లు కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. మామూలుగా సినిమాల్లో నటించే హీరోల వయసు హీరోయిన్ల వయస్సు కంటే ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సినిమాల్లో ఇది రివర్స్ అయ్యింది.
Video Advertisement
అంటే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ హీరో కంటే వయసులో ముందు ఉండటం. అలా తనకంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్లతో నటించిన హీరోలు, లేదా తమకంటే వయసులో చిన్న అయిన హీరోలతో నటించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.
#1 నితిన్ (మార్చి 30, 1983),
నిఖిత (జూలై 6, 1981) – సంబరం
హ్రిషితా భట్ (మే 10, 1981) – రామ్
రైమా సేన్ (నవంబర్ 11, 1979) – ధైర్యం
రతి ఆర్ముగం (సెప్టెంబర్ 23, 1982) – అల్లరి బుల్లోడు
#2 విజయ్ దేవరకొండ (మే 9,1989),
సమంత (ఏప్రిల్ 28, 1987) – మహానటి
#3 బెల్లంకొండ శ్రీనివాస్ (జనవరి 3,1993),
కాజల్ అగర్వాల్ (జూన్ 19,1985) – సీత, కవచం
సమంత (ఏప్రిల్ 28, 1987) – అల్లుడు శీను
రకుల్ ప్రీత్ సింగ్ (అక్టోబర్ 10, 1990) – జయ జానకి నాయక
పూజా హెగ్డే (అక్టోబర్ 13, 1990) – సాక్ష్యం
#4 అబ్బాస్ (మే 21, 1977),
టబు (నవంబర్ 4, 1971) – ప్రేమ దేశం, ఇదీ సంగతి
#5 రామ్ (మే 15, 1988),
ఇలియానా (నవంబర్ 1, 1986) – దేవదాసు
షాజన్ పదంసీ (అక్టోబర్ 18, 1987) – మసాలా
సోనాల్ చౌహన్ (మే 16, 1987) – పండగ చేస్కో
జెనీలియా డి’సౌజా (ఆగస్ట్ 5, 1987) – రెడీ
కాజల్ అగర్వాల్ (జూన్ 19,1985) – గణేష్
#6 మహేష్ బాబు (ఆగస్ట్ 9, 1975 )
నమ్రత శిరోద్కర్ (జనవరి 22, 1972) – వంశీ
#7 జూనియర్ ఎన్టీఆర్ ( మే 20, 1983)
భూమిక (ఆగస్ట్ 21, 1978) – సింహాద్రి, సాంబ
#8 ఆది పినిశెట్టి (డిసెంబర్ 14, 1982),
మంచు లక్ష్మి (అక్టోబర్ 8 , 1977) – గుండెల్లో గోదారి
#9 శర్వానంద్ (మార్చ్ 6, 1984),
కమలిని ముఖర్జీ (మార్చ్ 4, 1980) – గమ్యం
#10 అఖిల్ (ఏప్రిల్ 8, 1994),
కళ్యాణి ప్రియదర్శన్ (ఏప్రిల్ 5, 1992) – హలో
పూజ హెగ్డే (అక్టోబర్ 13 , 1990) – మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్
#11 సందీప్ కిషన్ మే 7, 1987)
మంచు లక్ష్మి (అక్టోబర్ 8 , 1977) – గుండెల్లో గోదారి
#12 నాని (ఫిబ్రవరి 24, 1984),
మాధవి లత (అక్టోబర్ 2, 1982) – స్నేహితుడా
#13రామ్ చరణ్ (మార్చ్ 27,1985),
ప్రియాంక చోప్రా (జులై 18, 1982) – తూఫాన్
End of Article