Ads
మన హీరోలకే ఎంత ఫాలోయింగ్ ఉందో వారి స్టైల్ కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది.ఏదైనా హీరో ఒక సినిమాలో ఒక లుక్ తో కనిపిస్తే ఆ లుక్ హిట్ అయితే తర్వాత చాలా మంది దానిని అనుసరిస్తారు. ఆ హీరో హెయిర్ స్టైల్ కావచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు లేదా హీరో వాడిన వాచ్, గ్లాసెస్, షూస్ లేదా ఇంకేదైనా యాక్సెసరీ కూడా అవ్వచ్చు.
Video Advertisement
ఒకవేళ సినిమాలో దాన్ని ప్రత్యేకంగా చూపిస్తే తర్వాత దానిని చాలా మంది ఫాలో అవుతారు. అందుకే ప్రతి సినిమాకి హీరోలు ఏదో ఒక కొత్త స్టైల్ ఉండేలా చూసుకుంటారు. అలా మన హీరోలు కొన్ని సినిమాల్లో లుంగీ స్టైల్ కూడా ఫాలో అయ్యారు. హీరోలు ఎవరో వాళ్ళు లుంగీ కట్టిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 రామ్ చరణ్ – రంగస్థలం
#2 మహేష్ బాబు – శ్రీమంతుడు , భరత్ అనే నేను
#3 అక్కినేని నాగార్జున – సోగ్గాడే చిన్ని నాయన
#4 వెంకటేష్ – నారప్ప
#5 పవన్ కళ్యాణ్ – కాటమ రాయుడు, భీమ్ల నాయక్
#6 అల్లు అర్జున్ – దువ్వాడ జగన్నాథం
#7 జూనియర్ ఎన్టీఆర్ – అదుర్స్
#8 విజయ్ దేవరకొండ- గీత గోవిందం
#9 వరుణ్ తేజ్- గద్దల కొండ గణేష్
#10 రానా దగ్గుబాటి – భీమ్లా నాయక్
#11 నందమూరి బాలకృష్ణ – అఖండ, NBK 107
#12 నాగ చైతన్య – ప్రేమమ్
#13 ప్రభాస్ – మిర్చి
End of Article