Home Filmy Adda “కోల్కత్తా” బ్యాక్ డ్రాప్ తో వచ్చిన 10 తెలుగు సినిమాలు.! అందులో ఎన్ని హిట్ అంటే.?

“కోల్కత్తా” బ్యాక్ డ్రాప్ తో వచ్చిన 10 తెలుగు సినిమాలు.! అందులో ఎన్ని హిట్ అంటే.?

by Mohana Priya

సినిమాలో కొన్ని సార్లు ఆ సినిమా షూట్ చేసిన ప్రదేశాలు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. కథ ముందుకి వెళ్ళడానికి ఆ ప్రదేశాలు కూడా సహాయపడతాయి. అలా కొన్ని సినిమాల్లో ప్రముఖ నగరం కోల్‌కత్తా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. అలా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 చూడాలని ఉంది

మెగాస్టార్ హీరోగా నటించి చూడాలని ఉంది సినిమాలో సౌందర్య ఎపిసోడ్ మొత్తం కోల్‌కతా నేపధ్యంల నడుస్తుంది.

Also Read: అఖండ సినిమాలో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఆమెకు ఆ అవకాశం ఎలా వచ్చిందంటే..?

telugu movies with Kolkata backdrop

#2 పడి పడి లేచే మనసు

ఈ సినిమాలో ఎక్కువ శాతం మొత్తం కోల్‌కతాలోనే నడుస్తుంది.

telugu movies with Kolkata backdrop

#3 ఖుషి

ఖుషీ కూడా కొంత భాగం వరకు కోల్‌కతాలో సాగుతుంది.

telugu movies with Kolkata backdrop

#4 యువ

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమా కూడా కోల్‌కతాలో నడుస్తుంది.

telugu movies with Kolkata backdrop

#5 భోళా శంకర్

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ సినిమా కూడా కోల్‌కతా నేపధ్యంలో నడుస్తుంది అని పోస్టర్‌లో సినిమా బృందం ఒక హింట్ ఇచ్చింది.

telugu movies with Kolkata backdrop

#6 శ్యామ్ సింఘ రాయ్

నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘ రాయ్ కూడా ఒక పార్ట్ వరకు కోల్‌కతాలో సాగుతుంది.

telugu movies with Kolkata backdrop

#7 శౌర్యం

గోపీచంద్ హీరోగా వచ్చిన శౌర్యం సినిమా కూడా కోల్‌కతాలో నడుస్తుంది.

telugu movies with Kolkata backdrop

#8 లక్ష్మీ

లక్ష్మి సినిమాలో వెంకటేష్ తన మేనత్త కోసం కోల్‌కతాకి వెళతారు.

telugu movies with Kolkata backdrop

#9 పంజా

పంజాలో కూడా సినిమాలోని చాలా భాగం కోల్‌కతాలోనే నడుస్తుంది.

telugu movies with Kolkata backdrop

#10 పవర్

పవర్ సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం కోల్‌కతాలో అయినట్టు మనకి చూపిస్తారు.

telugu movies with Kolkata backdrop

ఇవి మాత్రమే కాకుండా నాయక్, అదుర్స్, హౌరా బ్రిడ్జ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఖైదీ నంబర్ 150 ఇంకా చాలా సినిమాలు కోల్‌కతా నేపధ్యంలో వచ్చాయి.

Also Read: “అఖండ” లో ఆ రెండు సీన్ల వల్లే బోయపాటిని విమర్శిస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..?

You may also like