ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ 6 తెలుగు సింగర్స్ ఎవరంటే.!

ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ 6 తెలుగు సింగర్స్ ఎవరంటే.!

by Mohana Priya

Ads

మన ఇండస్ట్రీలో ఎంతో మంది సింగర్స్ ఉన్నారు. వీళ్లలో చాలా మంది ఎన్నో రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు. కానీ వీరిలో కొంత మంది మాత్రం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా కొన్ని రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు. హిందీ సింగింగ్ రియాల్టీ షో అంటే మనలో చాలా మందికి మొదట గుర్తొచ్చే పేరు ఇండియన్ ఐడల్. ఈ ప్రోగ్రాంలో మన తెలుగు వాళ్ళు ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

telugu singers who participated in indion idol

#1 రేవంత్

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, ఎంతో పేరు తెచ్చుకున్న రేవంత్ ఇండియన్ ఐడిల్ లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచారు.

#2 శ్రీ రామచంద్ర

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బ్రహ్మోత్సవం వంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన శ్రీ రామచంద్ర కూడా ఇండియన్ ఐడిల్ లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచారు.

#3 షణ్ముఖ ప్రియ

షణ్ముఖ ప్రియ తెలుగులో ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు.

#4 కారుణ్య

ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కారుణ్య కూడా ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

#5 శిరీష భాగవతుల

ఎన్నో సింగింగ్ రియాల్టీ షోస్ లో పాల్గొన్న శిరీష ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేశారు.

#6 రోహిత్

తెలుగులో ఎన్నో రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసి, ఎన్నో సినిమాల్లో కూడా పాడిన రోహిత్, ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్నారు.

వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది తెలుగు సింగర్స్ ఇండియన్ ఐడిల్, అలాగే జీ హిందీ లో ప్రసారమయ్యే సరిగమప వంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు.


End of Article

You may also like