“బాలకృష్ణ” తో జత కట్టిన ఈ 13 మంది హీరోయిన్స్ కి… బాలకృష్ణకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

“బాలకృష్ణ” తో జత కట్టిన ఈ 13 మంది హీరోయిన్స్ కి… బాలకృష్ణకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

by Anudeep

సినిమా పరిశ్రమలో అన్నీ చాలా లెక్క ప్రకారం జరుగుతాయి. ఇండస్ట్రీ లో ఒక హీరో కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వారి కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది. అదే హీరోయిన్ విషయానికి వస్తే వారికే కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మార్కెట్ లెక్కల ప్రకారం ఒక సక్సెఫుల్ హీరోయిన్, సక్సెఫుల్ హీరో ఒక సినిమాకి జోడి కట్టాల్సి ఉంటుంది.

Video Advertisement

ప్రసుతం ఇండస్ట్రీ లో బాలయ్య కెరీర్ పీక్స్ లో ఉంది. కరోనా తర్వాత వచ్చిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టారు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే బాలయ్య కొన్ని సినిమాల్లో జోడీ కట్టిన హీరోయిన్ల కు బాలయ్యకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఆలా ఉన్న వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

#1 ప్రగ్యా జైస్వాల్ – 30 ఏళ్ళు

అఖండ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరికి 31 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#2 శృతి హాసన్ – 25 ఏళ్ళు

వీర సింహ రెడ్డి చిత్రం లో బాలయ్య, శృతి హాసన్ జంటగా నటించారు. వీరిద్దరికి 25 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between balakrishna and his heroines

#3 ఇషా చావ్లా – 28 ఏళ్ళు

శ్రీమన్నారాయణ చిత్రం లో బాలకృష్ణ కు జంటగా ఇషా చావ్లా నటించింది. వీరిద్దరికి 28 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#4 సోనాల్ చౌహన్- 26 ఏళ్ళు

బాల కృష్ణ తో లెజెండ్, రూలర్ చిత్రాల్లో నటించింది సోనాల్. వీరిద్దరికి 26 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between balakrishna and his heroines

#5 రాధికా ఆప్టే – 24 ఏళ్ళు

బాల కృష్ణ తో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది రాధికా ఆప్టే. వీరిద్దరికి 24 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#6 నయనతార – 23 ఏళ్ళు

బాల కృష్ణ తో సింహ, శ్రీరామ రాజ్యం, జై సింహ చిత్రాల్లో నటించింది నయన్. వీరిద్దరికి 23 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between balakrishna and his heroines

#7 నటాషా దోషి – 32 ఏళ్ళు

బాల కృష్ణతో జై సింహ చిత్రం లో నటించింది నటాషా. వీరిద్దరికి 32 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#8 స్నేహ ఉల్లాల్ – 27 ఏళ్ళు

బాల కృష్ణతో సింహ చిత్రం లో నటించింది స్నేహ ఉల్లాల్. వీరిద్దరికి 27 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#9 నమిత – 20 ఏళ్ళు

బాల కృష్ణతో సింహ చిత్రం లో నటించింది నమిత . వీరిద్దరికి 20 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between balakrishna and his heroines

#10 కత్రినా కైఫ్ – 22 ఏళ్ళు

బాల కృష్ణతోఅల్లరి పిడుగు చిత్రం లో నటించింది కత్రినా . వీరిద్దరికి 22 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#11 స్నేహ – 20 ఏళ్ళు

బాలయ్య తో పాండురంగడు, మహారథి చిత్రాల్లో నటించింది స్నేహ. వీరిద్దరికి 20 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#12 హరి ప్రియ – 30 ఏళ్ళు

బాలయ్య తో జై సింహ మూవీ లో నటించింది హరి ప్రియ. వీరిద్దరికి 30 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

the age gap between these heroines and bala krishna

#13 శ్రేయ – 21 ఏళ్ళు

బాల కృష్ణ తో పైసా వసూల్, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల్లో నటించింది శ్రేయ. వీరిద్దరికి 21 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between balakrishna and his heroines

You may also like

Leave a Comment