తెలుగు “పోకిరి” లో విలన్ రోల్…హిందీ రీమేక్ లో హీరో రోల్ ని వదులుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా.?

తెలుగు “పోకిరి” లో విలన్ రోల్…హిందీ రీమేక్ లో హీరో రోల్ ని వదులుకున్న ఆ నటుడు ఎవరో తెలుసా.?

by Anudeep

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని పెద్ద టర్నింగ్ పాయింట్ గాని నిలబడిన చిత్రం పోకిరి అని మనందరికీ తెలుసు. టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా 40 కోట్ల రూపాయల షేర్స్ సాధించిన ఘనత పోకిరి సినిమాకే దక్కింది.

Video Advertisement

 

ఒక చరిత్ర గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాత అని ఎలా చెబుతాము అదేవిధంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాల్సి వస్తే పోకిరి సినిమాకి ముందు పోకిరి సినిమాకి తర్వాత అని చెప్పే అంతలా ఇండస్ట్రీ పైన తన మార్కును నిలుపుకుంది ఈ సినిమా.

Also Read:   సలార్ సినిమాలో “ప్రభాస్” తో పాటు… మరొక ప్యాన్-ఇండియన్ స్టార్..?

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, మహేష్ బాబు నటన ,బ్రహ్మానందం పండించిన కామెడీ , మాస్ ప్రేక్షకులను మెప్పించే పాటలు, క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టులు అన్నీ కలిపి అప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న అన్ని రికార్డులను పోకిరి బద్దలు కొట్టగలిగింది.
కానీ ఈ చిత్రం వెనక ఉన్న తమాషా ఏమిటంటే ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ ముందు మహేష్ బాబుకు కాకుండా ఇంకో హీరోకి వినిపించాడు.

మొదట ఈ సినిమాకు హీరోగా పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా ఆయన కొన్ని కారణాలవల్ల ఈ చిత్రానికి హీరోగా ఒప్పుకోలేదు.అంతేకాక తాజాగా కరోనా టైంలో అందరికీ సహాయం చేస్తూ తన ధాతృత్వాన్ని నిరూపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ బాలీవుడ్ లో రీమేక్ చేసిన పోకిరిలో హీరోగా నటించాల్సి నా ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

sonusood 3

అరుంధతి సినిమాలో “నిన్ను వదల బొమ్మాలి “అంటూ పశుపతి క్యారెక్టర్ లో సోనూసూద్ పాత్ర విలన్ పాత్ర అతనికి అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఆయనే కనుక ఈ చిత్రంలో హీరోగా నటించిన ఈపాటికి స్టార్ హీరో అయి ఉండేవారు.

Also Read: “బింబిసార” OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?


End of Article

You may also like