ఈ 4 విషయాలను అమ్మాయిలు అస్సలు అబ్బాయిలతో చెప్పుకోరట..మరి అవేంటంటే..?

ఈ 4 విషయాలను అమ్మాయిలు అస్సలు అబ్బాయిలతో చెప్పుకోరట..మరి అవేంటంటే..?

by Harika

Ads

ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన వ్యక్తితో ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే మీకు ఎంత దగ్గరగా ఉన్న అమ్మాయి అయినా మీతో జీవితాన్ని పంచుకునే అమ్మయి అయినా ఈ విషయాలను అస్సలు చెప్పరు. మరి అబ్బాయిలు… ఏ విషయాలను అమ్మాయిలు పంచుకోరు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

సాధారణంగా మనం అన్ని విషయాలను అందరితోనూ షేర్ చేసుకోము. వాళ్ళతో మనం ఎంత దగ్గరగా ఉన్నా సరే కొన్ని రహస్యాలని ఉంచుతాము. అయితే మహిళలు తమ జీవిత భాగస్వామికి కానీ బాయ్ ఫ్రెండ్స్ కి కానీ ఈ విషయాలు అస్సలు చెప్పరు. వీటిని ఎంతో రహస్యంగా ఉంచుతారు మరి అవేంటో చూద్దాం.

ఇవి కూడా చదవండి: నా భర్త ఇలా అన్ని చెప్పేయడం నచ్చట్లేదు.. చివరకు ఆ విషయాలు కూడా..? నా సమస్యకి పరిష్కారం ఏంటి..?

#1. వాళ్ల క్రష్ గురించి చెప్పరు:

ప్రేమించిన వ్యక్తి తో అమ్మాయి తన క్రష్ గురించి చెప్పదు. నిజానికి అది వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లు కాదు. ఎవరికైనా సరే హీరో మీద కానీ లేదంటే చుట్టూ ఉండే వ్యక్తుల పై కానీ క్రష్ ఉంటుంది. కానీ అస్సలు పైకి దీని గురించి చెప్పుకోరు.

#2. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి:

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి భర్త కి కానీ బాయ్ ఫ్రెండ్ కి కానీ చెప్పరు. ఒక్కోసారి వాళ్లకి ఎక్స్ గుర్తు వస్తూ ఉండచ్చు. అయినప్పటికీ చెప్పరు. దీనిని వాళ్ళు చాలా రహస్యంగా ఉంచుతారు.

#3. గర్ల్ గ్యాంగ్ చాట్:

వాళ్ళ స్నేహితులతో చేసే చాటింగ్ గురించి కూడా రహస్యంగా ఉంచుతారు. అలానే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ భార్య కానీ స్నేహితులతో పాటు బయటకు వెళితే వాళ్లు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారు అనే దాని గురించి కూడా చెప్పరు.

#4. సె##  లైఫ్:

సె### లైఫ్ గురించి కూడా అమ్మాయిలు తన భర్తతో కానీ బాయ్ ఫ్రెండ్ తో కానీ చెప్పడానికి ఇష్టపడరు. దీనిని కూడా రహస్యంగా ఉంచుతారు.

ఇవి కూడా చదవండి: “డస్టర్ కోసం కిందకి వంగితే…హై స్కూల్ స్టూడెంట్స్ నా నడుము వైపు”…ఓ టీచర్ పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లే.!


End of Article

You may also like