అంత పెద్ద నటుడిని ఈ పరిస్థితిలో ఇలా చేయడం అవసరమా..? ఎవరో తెలుసా..?

అంత పెద్ద నటుడిని ఈ పరిస్థితిలో ఇలా చేయడం అవసరమా..? ఎవరో తెలుసా..?

by Mounika Singaluri

తమిళ నటుడు విజయ్ కాంత్ గురించి అందరికీ పరిచయమే. నటుడు గానే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన చురుకుగా ఉంటారు. DMDK పార్టీ అధినేత కూడా ఆయన. అయితే ఇటీవల విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదు.

Video Advertisement

తాజాగా విజయ్ కాంత్ చనిపోయారంటూ కూడా బయటకి పుకార్లు పుట్టాయి. అయితే విజయకాంత్ మరణం పై వచ్చిన వార్తలన్నీ కూడా అబద్ధమని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారంటూ వారి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పే అంత పరిస్థితి వచ్చింది.

this actor is famous

అయితే తాజాగా విజయకాంత్ ఆసుపత్రి నుంచి కోలుకున్న తర్వాత ఆయనను పలువురు అభిమానులు కార్యకర్తలు కలిశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఆయనను గజమాలతో సత్కరించి ఉక్కిరిబిక్కిరి చేసేసారు. ఆయన కనీసం మాట్లాడలేని కదలలేని పరిస్థితిలో ఉన్నారు.

this actor is famous

అయితే ఆయన పరిస్థితి అర్థం చేసుకోకుండా అభిమానులు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అంత పెద్ద నటుడు రాజకీయాల్లో చురుకైన వ్యక్తికి ఎలా చేయడం కరెక్టేనా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన తమిళనాడులో చాలామంది విజయకాంత్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆయనని పూర్తిగా కోలుకొని ఇవ్వండి అంటున్నారు.

https://twitter.com/Satheesh_2017/status/1735210138733367533

ALSO READ : సలార్ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?


You may also like

Leave a Comment