వాట్సాప్ లో రెడ్ టిక్ పడితే మీ మెసేజ్ పై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా..? ఇందులో నిజమెంత..?

వాట్సాప్ లో రెడ్ టిక్ పడితే మీ మెసేజ్ పై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా..? ఇందులో నిజమెంత..?

by Anudeep

Ads

“రెండు బ్లూ టిక్స్, ఒక రెడ్ టిక్ ఉంటె.. ప్రభుత్వం మెసేజ్ పంపిన వ్యక్తి పై యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండచ్చని.. అదే మూడు రెడ్ టిక్స్ ఉంటె ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్ తీసుకునే పని ప్రారంభించినట్లు అర్ధం..” అంటూ ఇటీవల వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.

Video Advertisement

three red ticks

అయితే ఈ మెసేజ్ పూర్తి గా అవాస్తవం. గతం లో కూడా ఈ మెసేజ్ చక్కర్లు కొట్టింది. కానీ.. ఇది అవాస్తవమని తేలిపోయింది. వాట్సాప్ కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. మీ మెసేజ్ లను సెండర్ మరియు రిసీవర్ తప్ప మరెవరు చదవలేరు. ఎందుకంటే ఇవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో ఉంటాయి కాబట్టి. ఈ మెసేజ్ లను వాట్సాప్ కానీ, ఓనర్ అయిన ఫేస్ బుక్ కానీ, ప్రభుత్వం కానీ ఈ మెసేజ్ లను చదవలేవు.


End of Article

You may also like