టైగర్ నాగేశ్వరరావు OTT లో ఎప్పుడు అంటే…!!!

టైగర్ నాగేశ్వరరావు OTT లో ఎప్పుడు అంటే…!!!

by kavitha

Ads

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.సినిమా ను డిజిటల్ రైట్స్ కోసం భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు.

Video Advertisement

 

మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో మేకర్స్ సినిమా లెంత్ ను తగ్గించి రిలీజ్ చేయగా అప్పటికే టాక్ స్ప్రెడ్ అవ్వడం లాంటివి.సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించగా లాంగ్ రన్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో బాగానే పెర్ఫార్మ్ చేసినా కూడా ఓవరాల్ గా మాత్రం అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం చాలా దూరంలోనే ఆగిపోయిన సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

సినిమా త్వరలో డిజిటల్ రిలీజ్ కాబోతూ ఉంది.ఈ సినిమా ఒక బయోపిక్. 1970 లో స్టువార్టుపురంలో ఒక దొంగ పోలీస్ ని ముప్ప తిప్పలు పెట్టిన నాగేశ్వరరావు గురించి ఈ సినిమా.అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ నెల 24న సినిమాను డిజిటల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 5 వారాల గ్యాప్ తో డిజిటల్ రిలీజ్ కి డీల్ జరిగినట్లు సమాచారం.

ఇక సినిమా తెలుగు వర్షన్ OTT రేటు ఆల్ మోస్ట్ 10 కోట్ల దాకా రేటు సొంతం అవ్వగా అన్ని వర్షన్ లు కలిపి దాదాపు 16 కోట్ల దాకా రేటుని డిజిటల్ రైట్స్ కింద సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక సినిమా ఇతర రైట్స్ ద్వారా కూడా భారీగా బిజినెస్ చేసిందని సమాచారం. దాంతో మేకర్స్ ఓవరాల్ గా సినిమా ద్వారా మంచి వ్యాపారంను ఈ సినిమాతో సొంతం చేసుకున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ మాత్రం నిరాశ పరిచే విధంగా సొంతం చేసుకుంది. సోలో రిలీజ్ అయ్యి ఉండి, మేకర్స్ ముందే లెంత్ ని కనుక తగ్గించి ఉంటే కచ్చితంగా సినిమాకి బెటర్ రెస్పాన్స్ సొంతం అయ్యి ఉండేది అని చెప్పొచ్చు.

ALSO READ :-  మంగళవారం ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like