టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన టాప్ ఫన్నీ మెమ్స్ ఇవే…ఏడవది హైలైట్.

టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన టాప్ ఫన్నీ మెమ్స్ ఇవే…ఏడవది హైలైట్.

by Anudeep

Ads

చైనా వస్తువుల మీద చైనా యప్స్ మీద  భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇండియా లో ప్రజాదరణ పొందిన టిక్ టాక్ సహా మరో 59 యాప్ లను నిషేధించింది. భారతదేశ దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను అడ్డుకుంటున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Video Advertisement

తాజాగా  భారత్ చైనా సరిహద్దు ప్రాంతం లడక్ లో చైనా ఆర్మీ ఇటీవల భారత్ ఆర్మీ కి చెందిన సైనికులను దారుణంగా చంపడంతో సోషల్ మీడియాలో  చైనా ఉత్పత్తులపై,చైనా యప్స్ పై నిషేధం విధించాలని సోషల్ మీడియా లో పెద్దఎత్తున డిమాండ్ పెరగడం జరిగింది.భారతదేశ దేశ రక్షణకు హానికరంగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్ లను నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం  ఓ ప్రకటనలో తెలిపింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చైనా యప్ అయిన టిక్ టాక్ మీద చాలా మండి తమ సంతోషాన్ని మెమ్స్ రూపంలో తమ సంతోషాన్ని పంచుకున్నారు..సోషల్ మీడియా లో ట్రెండింగ్ అయిన టాప్ ఫన్నీ టిక్ టాక్ మెమ్స్ చూడండి .

1.) టిక్ టాక్ కి శ్రద్ధాంజలి

2) బాధలో టిక్ టాక్ బ్యాచ్

3)ఇండియా బ్యాన్ చేసిన యప్ లో PUBG లేకపోవడంతో హ్యాపీ అవుతున్న PUBG లవర్స్

4) 2020 లో ప్రభుత్వం ఇచ్చిన మొదటి శుభవార్త

5)మెమ్స్ చేసే వాళ్ళకు శుభవార్త అనే చెప్పాలి. 6)టిక్ టాక్ కోసం చీరలుగాజులు కొన్న బ్యాచ్

7)

8)ప్రతి ఇంట్లో అమ్మ కోరుకునేది …pubg కూడాపోవాలి అని.

9) దెబ్బ అదిరింది 10) 11) 12) 13) 14) 15) 16) 17) 18) 19) 20) 21) 22) 23)


End of Article

You may also like