తోటి ఉద్యోగస్తుల డామినేషన్ ని తట్టులేకపోతున్నారా..? అయితే ఈ 6 టిప్స్ ని ఫాలో అవ్వండి..!

తోటి ఉద్యోగస్తుల డామినేషన్ ని తట్టులేకపోతున్నారా..? అయితే ఈ 6 టిప్స్ ని ఫాలో అవ్వండి..!

by Megha Varna

Ads

ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండలేరు. ఉండరు కూడా. కొందరు చాలా డామినేట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ ఆఫీసులో కూడా డామినేషన్ చేసే వ్యక్తులు ఉన్నారా..? వారితో ఎలా ఉండాలో మీకు అర్థం కావడం లేదా..? దాని నుండి ఎలా దూరంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారా అయితే కచ్చితంగా వీటిని చూడాల్సిందే.

Video Advertisement

కొంత మందిని చూస్తే చాలా డామినేట్ గా ఉంటారు డామినేషన్ వలన మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాము. నిజానికి అంత పని రాకపోయినా సరే చాలా డామినేట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల వల్ల మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే మరి అటువంటి వాళ్ళని డీల్ చేసేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని చూసేయండి మరి.

#1. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవాలి:

డామినేట్ చేసే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చూడాలి. మీ ఇంటలిజెన్స్ తో వాళ్లని ఆపేయడానికి అవుతుంది.

#2. వారిని ప్రశ్నించండి:

మీరు సైలెంట్ గా ఉండడం వలన వారికి ప్లస్ అవుతుంది అలా కాకుండా మీరు వాళ్ళని ప్రశ్నించండి. అలా చేస్తే కచ్చితంగా వాళ్లు డామినెంట్ గా ఉండలేరు.

#3. కాస్త ప్రిపరేషన్ లో ఉండండి:

వాళ్ళ ప్రవర్తన మీకు ఏ విధంగా అడ్డుగా ఉంది అనేది గ్రహించి ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళని బురిడీ కొట్టించండి.

bank manager ends life due to work pressures..

#4. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరం:

సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. తోటి ఉద్యోగస్తులు కనుక డామినేట్ చేసి మాట్లాడుతున్నట్లయితే రెస్పెక్ట్ ఇవ్వమని అడగండి. హెచ్చరిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు.

#5. చక్కగా కలిసిపోండి:

ఫ్రెండ్లీగా కనుక మీరు ఉంటే కచ్చితంగా వాళ్ల ప్రవర్తన బాగుంటుంది.

#6. మీరే లీడర్ అవ్వండి:

మీరు లీడర్ కింద మారితే వారు కూడా కొంచెం తగ్గుతారు. కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయ్యి వారిని అణచివేయండి. వాళ్ళ డామినేషన్ లేకుండా చేసేయండి.


End of Article

You may also like