Ads
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నాగబాబు నిర్మాతగా, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో, బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో వచ్చిన ఆరెంజ్ సినిమా విడుదలయ్యి ఇవాల్టికి పది సంవత్సరాలు అయింది. సినిమా విడుదలైనప్పుడు మనం అంత బాగా రిసీవ్ చేసుకోలేదు. ఆ కాన్సెప్ట్ ఆ టైంలో జనాలకి కొత్తగా అనిపించింది.
Video Advertisement
అంతే కాకుండా అసలు ఎవరికీ అంత పెద్దగా నచ్చలేదు. కానీ తర్వాత మళ్ళీ చూసినప్పుడు సినిమా బాగానే అనిపించింది. ఆ తర్వాత కొన్నిసార్లు రిపీటెడ్ గా చూసిన తర్వాత సినిమా చాలా బాగా అనిపించింది.
కానీ మనకు సినిమా అంత బాగా నచ్చేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఎంత ఆలస్యం అయింది అంటే సినిమా ఫ్లాప్ గా డిక్లేర్ అయ్యి థియేటర్లలో నుండి వెళ్ళిపోయింది. ఇంక సినిమా విడుదలైనప్పుడు ఫ్లాప్ అవ్వడం. ఆ తర్వాత సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో సినిమా చాలా బాగుంటుంది. కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలేదు, ఇప్పుడు కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది అని అనడం. ఇదంతా జరుగుతూనే ఉంది.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
ఈ సినిమాకి రామ్ చరణ్ ఫస్ట్ హీరో అయితే, సెకండ్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ అని చెప్పొచ్చు. అసలు ఒకటా, రెండా. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి కూడా చాలా మంది ప్లేలిస్ట్ లో ఈ సినిమా పాటలు ఉంటాయి. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ సినిమాల లిస్ట్ లో ఆరెంజ్ సినిమా కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 11 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి..
#7.
#8.
#9.
#10.
#11.
End of Article