Ads
టాలీవుడ్ లో మయూరి సుధా గా పేరు తెచ్చుకున్న నటి, ప్రముఖ నేత కారిని సుధా చంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్న ఆమె తండ్రి కేడీ చంద్రన్ ఇవాళ తుది శ్వాస విడిచారు.ఆయనకి సుమారు 84 సంవత్సరాలు.ఉంటాయి.ఈ నెల 12 న అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని ముంబై లోని హాస్పిటల్ లో చేర్పించగా.
Video Advertisement
ఇవాళ గుండె పోటు మరింత తీవ్రంగా రావడంతో కనుమూశారు.సుధా చంద్రన్ తండ్రి గారు కూడా మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు.హమ్ హై రహీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే సప్నే’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘కోయీ మిల్ గయా’ తదితర మంచి పేరుని తెచ్చి పెట్టాయి.తండ్రి మృతి పట్ల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఉద్వేగభరితంగా మాట్లాడారు.మీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాన్నా’ ఆని ఆమె అన్నారు. మీరు మాకు నేర్పించిన విలువలు, నియమాలను చివరి శ్వాస వరకు కొనసాగిస్తానని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో సుధ నటించి మెప్పించారు
End of Article