Drugs Case: డ్రగ్స్ కేసు లో తనీష్..? విచారణ పూర్తయిందా..?

Drugs Case: డ్రగ్స్ కేసు లో తనీష్..? విచారణ పూర్తయిందా..?

by Anudeep

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ ఇంకా నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ తో ప్రారంభమైన ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా.. టాలీవుడ్ నటుడు తనీష్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. శుక్రవారం ఉదయం తనీష్ విచారణకు హాజరు కాగా.. సాయంత్రం వరకు ప్రశ్నలతో అధికారులు ఉక్కిరి బిక్కిరి చేసారని తెలుస్తోంది. కాగా, ఈ విచారణకు తరుణ్ కూడా హాజరు కావలసి ఉందట. మని లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన విషయమై అధికారులు తనీష్ ను ఆరా తీసారట.
tanish

Video Advertisement


You may also like

Leave a Comment