Samantha: సమంత కు హాలీవుడ్ ఆఫర్ రావడం వెనుక ఆ హీరో ఉన్నారా..?

Samantha: సమంత కు హాలీవుడ్ ఆఫర్ రావడం వెనుక ఆ హీరో ఉన్నారా..?

by Anudeep

Ads

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.

samantha new

తాజాగా.. తన హాలీవుడ్ ఆఫర్ గురించి కూడా పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే.. సమంత కు హాలీవుడ్ ఆఫర్ రావడం వెనుక మరో హీరో రానా ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. సాక్షి కధనం ప్రకారం.. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’నవల లో కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా సమంత నటిస్తారట. ఈ సినిమాను “ఓ బేబీ” చిత్రాన్ని నిర్మించిన సునీతా తాటి హోం బ్యాన‌ర్‌ గురు ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. తొలుత ఈ కథ గురించి హీరో రానా కి చెప్పగా.. ఫీమేల్ లీడ్ గా సమంత బాగుంటుందని రానా రిఫర్ చేశారట. అలా.. ఈ అవకాశం సమంతని వరించింది.


End of Article

You may also like