Tollywood: ప్రభుత్వం తో సినీ పెద్దల చర్చలు..? అందుకోసమేనా?

Tollywood: ప్రభుత్వం తో సినీ పెద్దల చర్చలు..? అందుకోసమేనా?

by Anudeep

Ads

సినిమా టిక్కెట్ల విషయమై ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ సెలెబ్రిటీలు ప్రభుత్వ నిర్ణయం పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసారు. ఈ క్రమం లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

Video Advertisement

movie industry

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది పెద్దలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిందని ఈ వార్త కధానాలలో పేర్కొన్నారు. టిక్కెట్ ధర & థియేటర్ల ఆక్యుపెన్సీ వంటి కొన్ని సమస్యల గురించి చర్చించడానికి రేపు విజయవాడలో ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు v6 న్యూస్ సీనియర్ కరెస్పాండెంట్ ట్విట్టర్ మాధ్యమం గా ట్వీట్ చేసారు.


End of Article

You may also like