నిహారికకు కాబోయే వరుడు అతనే…అతని గురించి ఈ విషయాలు తెలుసా?

నిహారికకు కాబోయే వరుడు అతనే…అతని గురించి ఈ విషయాలు తెలుసా?

by Anudeep

Ads

మెగా బ్రదర్ నాగబాబు ఫామిలీ నుంచి సినీ ఇండస్ట్రీ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ కొణిదెల ‘నిహారిక’.’ముద్దపప్పు ఆవకాయ’ తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకి పరిచయం అయిన మెగా డాటర్. టాలీవుడ్ ప్రేక్షకులకి  చేరువయ్యారు.ఇటీవలే పెద్ద నాన్న చిరంజీవి గారి సినిమా సైరా లో కూడా యాక్ట్ చేసారు.అంతే కాదు చిరు నెక్స్ట్ సినిమా ‘ఆచార్య’ లో కూడా నటించబోతున్నారు అని టాక్ నడుస్తుంది.సోషల్ మీడియా వేదిక అయిన ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ లలో నిహారిక కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ ఫాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు.

Video Advertisement

అయితే ఇటీవలే నిహారిక పెట్టిన ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్.ఆసక్తికరంగా మారింది ఇంతకీ అ పోస్ట్ లో ఏముందంటే ‘మిస్ నిహ’ అంటూ కాఫీ కప్ మీద రాసి ఉంది ఇది దేనికి సంకేతం ఏదైనా హింట్ ఇస్తున్నారా ?  Ms కాస్త MRS గా మారబోతున్నారా ? ఇది చూసిన నెటిజన్స్ మేడం మీకు పెళ్లి ఫిక్స్ అయ్యిందా ?లవ్ మ్యారేజ్ ఆ ?? ఎవరు వరుడు ? లవ్ లో పడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలో అతని ఫోటో కూడా పెట్టడంతో అందరు కంగ్రాట్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నిహారిక ఎవర్ని పెళ్లి చేసుకోబోతుంది అనే చర్చనీయాంశంకి తెరపడింది.

అతని పేరు చైతన్య జొన్నలగడ్డ. టెక్ మహీంద్రా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గుంటూరు కి చెందిన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు అతను. ఈ ఏడాది ఆగష్టు లో నిశ్చితార్తం నిర్వహించి వచ్చే ఏడాదిలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు అనుకుంటున్నారట.


End of Article

You may also like