Ads
చాలా మందికి సీరియల్స్ అంటే నిజంగా ఎంతో ఇష్టం. గతంలో అయితే ఎక్కువ మంది సీరియల్స్ చూసేవారు. అప్పుడు సీరియల్స్ ఒక రేంజ్ లో ఉండేవి. కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే అప్పటి సీరియల్స్ నిజంగా అందరూ మనసునీ బాగా దోచేసేవి. ముఖ్యంగా కొన్ని సీరియల్స్ లో పాత్రలు అయితే ఎప్పటికి మర్చిపోలేము. ఆ పాత్రలు గురించి, ఆ నటన గురించి ఇప్పుడు మనం చూద్దాం.
Video Advertisement
మున్నా:
నిజంగా మున్నా నటనతో అదరకొడతాడు. అప్పట్లో ఈ పాత్రకి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అతని హీరోయిజానికి ఈలలు వేసేసేవారు. మరి అంత గొప్పగా నటించాడు.
ఆర్కే నాయుడు:
సినిమాల్లో కూడా ఈ రకం పాత్రలు ఎవరు చేయలేరు. కానీ ఆర్కే నాయుడు నిజంగా పోలీస్ పాత్రను చేసి అదరకొట్టేసాడు. ఆర్కే నాయుడుని ఆ పాత్రని ఎప్పటికీ మర్చిపోలేము.
ఆనంది:
ఎన్నో కష్టాలని అనుభవించి ఆఖరికి కలెక్టర్ అయింది ఆనంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో ఆనంది పాత్ర ఎప్పటికి మరువలేము.
కళ్యాణి దేవి:
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో అదరగొట్టేసింది ఈ బామ్మ. ఈమె ఆనందిని హింసించడం ఆ తరువాత మారిపోయి చదువు పట్ల ఆమె ఇష్టాన్ని పెంచుకోవడం ఇలా చక్కగా నటించింది.
ఇక్బాల్:
ఈ క్యారెక్టర్ కి ఫాన్స్ అప్పట్లో చాలా మందే ఉన్నారు. ఒక సీన్ లో అయితే ఏకంగా అందర్నీ ఏడిపించేసాడు ఇక్బాల్.
అమృతం ఫ్యామిలీ:
అమృతం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అమృతం లో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్ని సీరియల్స్ వచ్చినా సరే అమృతం మాత్రం ఎంతో మందికి ఫెవరేట్.
వంటలక్క:
ఎక్కడ చూసినా ఇప్పుడు వంటలక్క పేరు మారుమ్రోగిపోతోంది. కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిజంగా ఈ పాత్ర కూడా చెప్పుకోదగ్గది.
End of Article