Home Filmy Adda “సిరి వెన్నెల” గారి కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని టాప్ 10 సాంగ్స్..! మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి..?

“సిరి వెన్నెల” గారి కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని టాప్ 10 సాంగ్స్..! మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి..?

by Anudeep

ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

 

సినీ ప్రపంచానికి ఆయన లోటు తీరనిది. ఆయన రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే. ఆయన లేని సాహితి ప్రపంచం ఊహించుకోలేం. ఓ సినిమా ఈవెంట్ లో సిరివెన్నెల గారి గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ మాట అంటారు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అని.. ఆయన రాసిన పాటలని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.

sirivennela 2

పేరులో వెన్నెల ఉన్నా.. ఆయన అక్షరాలు మాత్రం ఉత్సాహాన్ని నింపే అగ్నికణాల్లా మండుతాయి.. ఆయన రాసిన ప్రతి పాట సాహితి ప్రపంచంలో ఆణిముత్యమే. వాటిల్లో కొన్ని పాటలను ఎంచి.. ఇవే గొప్పవి అని చెప్పలేం. ఏది ఎక్కువ.. ఏది తక్కువ అని చెప్పలేం. మనసుకు హత్తుకుపోయే తల్లి మాటలా ఉంటాయి ఆయన రచనలు. వాటిల్లో ఆయన మధుర స్మృతులకు గుర్తుగా… ఓ పది పాటలని మాత్రమే ఇస్తున్నాం.. మీకు ఇష్టమైన పాటలని కామెంట్స్ లో పంచుకోండి.

#1. సిరి వెన్నెల – విరించినై :

 

#2. తరలిరాద తనే వసంతం : రుద్రవీణ

 

 

#3. గమ్యం- ఎంతవరకు:

 

#4. చక్రం – జగమంత కుటుంబం నాది:

 

#5. కృష్ణం వందే జగద్గురుమ్- కృష్ణం వందే జగద్గురుమ్ :

 

#6. సింధూరం – అర్ధ శతాబ్దపు 

https://www.youtube.com/watch?v=10Uja-KTMog

 

#7. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..

 

#8. గాయం – నిగ్గదీసి అడుగు 

 

#9. ఆపద్భాందవుడు – చుక్కల్లారా..చూపుల్లారా:

 

#9. మహానటి – చివరకు మిగిలేది:

 

#10. సిరివెన్నెల – ఆదిభిక్షువు వాడిని ఏమి అడిగేది:

 

#11. నువ్వేమి చేసావు నేరం..?

You may also like