Ads
మన జీవితంలో ఎవరికైనా తీర్చుకోలేని ఋణం ఉంటుంది అంటే అది తల్లిదండ్రులకు మాత్రమే. వారు మనల్ని పెంచి పెద్ద చేసి నందుకు మనం ప్రయోజకులు అయ్యి వాళ్లకి ఏం చేసినా అది వాళ్ల కష్టం త్యాగం ముందు తక్కువే.
Video Advertisement
అలా వాళ్లు చేసిన ఎన్నో గొప్ప పనులను ప్రపంచమంతా గుర్తు చేసుకొని ఘనంగా జరుపుకునే రోజులు మదర్స్ డే ఫాదర్స్ డే. అమ్మకి కృతజ్ఞతగా మదర్స్ డే ని జరుపుకుంటాం. అదేవిధంగా తండ్రికి ఫాదర్స్ డే అంకితం ఇస్తాం.
నాన్న అంటే గౌరవం, నాన్న అంటే కుటుంబ బాధ్యత, నాన్న అంటే మన భవిష్యత్ గురించి ఆలోచనే ఏకైక వ్యక్తి.మనకు భయం గా అనిపిస్తున్నప్పుడు నాన్న పక్కన ఉంటె ఒక ధైర్యం, నాన్న గారు ఎపుడు మన మీద కోప్పడిన కొడుకుల మీద కూతురి మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉంటుంది. పైకి చెప్పకపోయినా మనం ఫీల్ అవ్వొచ్చు, ఆయన కోపం లో మన పై ప్రేమ ఉంటుంది, ఆయన మన పై పడే బాధలో ఒక అర్థం ఉంటుంది, మన కష్టాల్లో, నష్టాల్లో, వెన్నంటే ఉంది ప్రోత్సహించే ఏకైక వ్యక్తి నాన్న.
#1.
1910లో ఫాదర్స్ డే ప్రారంభమైనా, గుర్తింపు వచ్చింది మాత్రం 1972లో. పిల్లల కోసం తమ జీవితాలను ధార పోసే తండ్రులకి కూడా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ డే ప్రచారాన్ని ప్రారంభించింది. జూన్ మూడవ వారంలో వచ్చే ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే గా జరుపుకుంటారు. ఫాథర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#1.
#3.
End of Article