Ads
“ఫేస్ బుక్” పేరుని “మెటా” గా మారుస్తున్నట్లు ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. ఫేస్ బుక్ అప్లికేషన్ లో మాత్రం ఫేస్ బుక్ అనే పేరు కొనసాగుతుంది. మెసెంజర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి అన్ని అప్లికేషన్స్ కు మాతృక సంస్థ పేరు మాత్రం “మెటా” గా మారుతుంది.
Video Advertisement
కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ ఈ ప్రకటనను చేసారు. ఇప్పుడు ఫేస్ బుక్ కేవలం ఒక అప్లికేషన్ పేరు మాత్రమేనని కంపెనీ విధులన్నీ అందులో నిర్వర్తించబడవని.. మాతృక సంస్థను “మెటా” గా ముందుకు తీసుకొస్తున్నామని ఈ ఈవెంట్ లో జుకర్‌బర్గ్ ప్రకటించారు.
అయితే.. ఫేస్ బుక్ పేరు “మెటా” గా మారడం తో సోషల్ మీడియా లో ఈ విషయమై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పేరు బాలేదని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
End of Article