“ఒక్క అమ్మాయి అయినా స్టేటస్ పెట్టిందా..?” అంటూ మెన్స్ డే సందర్భంగా ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఒక్క అమ్మాయి అయినా స్టేటస్ పెట్టిందా..?” అంటూ మెన్స్ డే సందర్భంగా ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ప్రతి ఏడాది నవంబర్ 19 ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

 

ప్రతి పురుషుడు తన జీవితంలో కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, భర్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటారు. తమ కుటుంబ సభ్యుల కష్ట సుఖాలను పంచుకోవడంతో పాటు.. తల్లి తండ్రుల బాధ్యతలను నెరవేర్చడంలోనూ, భార్యా బిడ్డల అవసరాలను తీర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాడు.

mens day

ఇటువంటి ఆదర్శ పురుషులకు ప్రత్యేకంగా గుర్తింపును ఇవ్వడం కోసం పురుషుల దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. లింగ సమానత్వాన్ని వ్యాపింపజేస్తూ.. స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పడం పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.

#1.

#2.

#3.

#4.

#5.

 

అయితే.. మహిళా దినోత్సవం అంటే ఈ పాటికి సభలు, టీవీలలో కార్యక్రమాలు, సోషల్ మీడియాలలో స్టేటస్ లతో హోరెత్తిపోతూ ఉంటుంది. అదే మెన్స్ డే అయితే.. ఒక్క అమ్మాయి అయినా స్టేటస్ పెడుతుందా..? అంటూ సోషల్ మీడియాలలో ట్రోల్స్ చేస్తున్నారు. మెన్స్ డే సందర్భంగా ట్రెండ్ అవుతున్న ఈ సరదా ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

#6.

#7.

#.8

#9.

#10.

 


End of Article

You may also like