Home Filmy Adda “నారప్ప” ను “అసురన్” తో కంపేర్ చేయడం పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“నారప్ప” ను “అసురన్” తో కంపేర్ చేయడం పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”.సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగ వ్యవహరిస్తున్నారు. ‘నారప్ప’ ఈనెల 20వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ క్రమం లోనే రీసెంట్ గా ట్రైలర్ కూడా విడుదల అయింది.

narappa

వెంకటేష్ మామ నిజం గానే అదరగొట్టేసాడు. ఏ వంక పెట్టడానికి వీలు లేనంతగా నటించేసారు. వాస్తవానికి ఈ సినిమా తమిళ్ “అసురన్” కు రీమేక్ గా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో.. తెలుగు లో రూపొందుతున్న “నారప్ప” పై తమిళియన్స్ కూడా ఇంటరెస్ట్ కనబరుస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ ని కూడా వారు వదల్లేదు.

venkatesh

వెంకీ మామ పై ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. మన తెలుగు వాళ్ళు ఏమి తక్కువ తినలేదు. ప్రతి ట్రోల్ కి ఇచ్చి పడేస్తూ వచ్చారు. ఈ గొడవ గత రెండు మూడు రోజులు గా ఓ రేంజ్ లోనే సాగుతోంది. కొన్ని పేజెస్ ని రిపోర్ట్ చేసే వరకు మన తెలుగు వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమం లో సోషల్ మీడియా లో ఇందుకు సంబంధించిన ట్రోల్ల్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#1.narappa Trolls

#2.
narappa Trolls

#3. narappa Trolls

#4. narappa Trolls

#5. narappa Trolls

#6. narappa Trolls

#7.narappa Trolls

#8. narappa Trolls

#9. narappa Trolls

#10. narappa Trolls

You may also like