“దూకుడు” మూవీ వచ్చి పదేళ్లైన సందర్భం గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“దూకుడు” మూవీ వచ్చి పదేళ్లైన సందర్భం గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

“దూకుడు” సినిమా వచ్చి పదేళ్లయినా.. ఆ సినిమాల్లో ఉండే సన్నివేశాలన్నీ ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంటాయి. దూకుడు హిట్ కి ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు కు దాదాపు మూడేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ టైం లో దూకుడు రావడం తో అందరు ఈ మూవీ పై అందరు ఎక్స్పెక్టేషన్లు పెంచేసుకున్నారు.

Video Advertisement

dookudu

పోకిరి సినిమా తరువాత మళ్ళి ఆ స్థాయి లో హిట్ పడలేదు అనుకుంటున్న టైం లో దూకుడు రిలీజ్ అయింది. నిజం గానే బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేసి రికార్డు లు సృష్టించింది. హీరోయిజం లోనే కొత్త ట్రెండ్ ను సృష్టించింది దూకుడు సినిమా. మహేష్ బాబు ఫాన్స్ అయితే ఇక పండగ చేసుకున్నారు.

dookudu 3

ఇప్పటికీ.. దూకుడు సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ కామెడీ సరదాగా నవ్విస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పటికే పదేళ్ళయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి. అయినా.. ఎవరు మర్చిపోలేకపోతున్నారు అంటే.. ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అయిందో అంచనా వేసుకోవచ్చు. దూకుడు మూవీ రిలీజ్ అయ్యి పదేళ్లు అయిన సందర్భం గా సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.

#1

dookudu 1

#2dookudu 11

#3dookudu 10

#4dookudu 9

#5dookudu 8

#6dookudu 6

#7dookudu 5

#8dookudu 4

#9dookudu 3

#1odookudu 2

 

 


End of Article

You may also like