“సుఖీభవ.. సుఖీభవ..” అంటూ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..చూస్తే నవ్వాపుకోలేరు..!

“సుఖీభవ.. సుఖీభవ..” అంటూ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్స్..చూస్తే నవ్వాపుకోలేరు..!

by Anudeep

సోషల్ మీడియా లో ఏది.. ఎప్పుడు.. ఎలా వైరల్ అవుతుందో చెప్పలేం. ఒకసారి ఏదైనా వీడియో వైరల్ అయిందంటే.. అందులోని వ్యక్తులకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తుంది. ఈ మధ్య గత రెండు మూడు రోజుల నుంచి ” సుఖీభవ ” ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా వీడియో వైరల్ అయిందంటే.. దానిని మరింత గా వైరల్ చేయడానికి ఫేస్ బుక్ మీమ్ పేజెస్ సైతం సిద్ధం గా ఉంటాయి.

Video Advertisement

sukhibhava

రెడ్ లేబుల్ టీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో ఓ అమ్మాయి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ప్రయాణికులకు టీ ఇస్తూ ఉంటుంది. వారు తిరిగి డబ్బులు ఇవ్వబోతే తీసుకోదు.. “వద్దమ్మా.. పక్కనే టీ కొట్టు పెట్టాను.. డబ్బులు వద్దు కానీ.. మీ ఆశీర్వాదం ఇవ్వండి..” అని అడుగుతుంది. ఓ కార్ లో ఉన్న పెద్దావిడ ఆమెని సుఖీభవ అని దీవిస్తుంది. దీనిని మరో కుర్రాడు ఫన్నీ వీడియోలాగా చేసి వైరల్ చేసాడు.

sukhibhava trending trolls

అప్పటి నుంచి సోషల్ మీడియా లో “సుఖీభవ” ట్రెండ్ మొదలైంది. మీమ్ పేజెస్ మరి ఊరుకుంటాయా..? వరస పెట్టి మీమ్స్ వేసి ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఆ రెడ్ లేబెల్ టీ పొడి కి ఈ వీడియో వైరల్ అవడం తో ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ట్రెండింగ్ లో ఉన్న ఆ మీమ్స్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

#1

sukhibhava trending trolls

#2sukhibhava trending trolls

#3sukhibhava trending trolls#4sukhibhava trending trolls

#5sukhibhava trending trolls#6 sukhibhava trending trolls

#7sukhibhava trending trolls

#8sukhibhava trending trolls

#9sukhibhava trending trolls

#10sukhibhava trending trolls

#11sukhibhava trending trolls

#12sukhibhava trending trolls

#13sukhibhava trending trolls

#14sukhibhava trending trolls#15sukhibhava trending trolls#16


You may also like