“మా హీరో ఈ సినిమా చేయకపోతే బాగుండు.?” అని ఫాన్స్ ఫీల్ అయ్యే 15 టాప్ హీరో సినిమాలు ఇవే.!

“మా హీరో ఈ సినిమా చేయకపోతే బాగుండు.?” అని ఫాన్స్ ఫీల్ అయ్యే 15 టాప్ హీరో సినిమాలు ఇవే.!

by Mohana Priya

Ads

ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన హీరోలు ఎన్నో మంచి సినిమాలు ఇచ్చారు. అలాగే మళ్లీ వాళ్ళు వెనక్కి తిరిగి చూడాలి అని కూడా అనుకోని కొన్ని సినిమాలు ఇచ్చారు.

Video Advertisement

అలా మన హీరోలు shift+del చేయాలి అనుకునే కొన్ని సినిమాలు ఇవే.

ఇప్పుడు కింద మెన్షన్ చేసిన లిస్ట్ కేవలం ప్రేక్షకుల రిసెప్షన్ ప్రకారం రాసిందే. ప్రతి సినిమాకి కష్టపడినట్టే ఈ సినిమాకి కూడా అందరూ అదే విధంగా కష్టపడి ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవి అంత మంచి ఫలితాలను ఇవ్వవు. కాబట్టి కింద చెప్పిన దర్శకులను కానీ, లేదా సినిమాకి సంబంధించిన వాళ్ళ కెరియర్ మొత్తం గురించి పాయింట్ అవుట్ చేయట్లేదు. ఈ సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు కూడా తీశారు. అందుకే కేవలం వర్కౌట్ అవ్వని కొన్ని సినిమాల గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకుందాం.

#1 వెంకటేష్ – షాడో

#2 నాగార్జున – భాయ్

ఆఫీసర్

#3 బాలకృష్ణ – అధినాయకుడు,

ఒక్కమగాడు

పరమవీరచక్ర

 

#4 ప్రభాస్ – రెబల్

#5 రవితేజ – అమర్ అక్బర్ ఆంటోని

#6 అల్లు అర్జున్ – వరుడు

#7 రామ్ చరణ్ – తుఫాన్

#8 మహేష్ బాబు – బ్రహ్మోత్సవం

#9 చిరంజీవి – బిగ్ బాస్

#10 నాని – ఆహా కళ్యాణం

#11 వరుణ్ తేజ్ – మిస్టర్

#12 జూనియర్ ఎన్టీఆర్ – శక్తి

#13 సిద్దార్థ్ – అనగనగా  ఒక ధీరుడు

#14 పవన్ కళ్యాణ్ – అజ్ఞాతవాసి

#15. చిరంజీవి – ఆచార్య

acharya movie review


End of Article

You may also like