“ఇంత వయోలెంట్ గా ఉందేంట్రా..?” అంటూ పుష్ప మూవీలో అనసూయ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“ఇంత వయోలెంట్ గా ఉందేంట్రా..?” అంటూ పుష్ప మూవీలో అనసూయ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

“ఇంత వయోలెంట్ గా ఉందేంట్రా..?” అంటూ పుష్ప మూవీలో అనసూయ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.

Video Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Top ten trending trolls on anasuya look in pushpa movie

ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదల అవుతూ వచ్చాయి. ఇప్పటికే విడుదల అయిన రష్మిక, అల్లు అర్జున్, సునీల్ ల మాస్ లుక్ లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ లుక్ ను కూడా రివీల్ చేసేసారు.

#1.

#2.

#3.

#4.

#5.

అయితే.. అనసూయ లుక్ కూడా చాలా మాస్ గా ఉంది. ఇంత వయోలెంట్ గా చూపిస్తున్నారు ఏంట్రా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు అయ్యాయి. మరోవైపు.. అన్ని లుక్స్ అలానే ఉండడం తో హారర్ మూవీ ని ఏమైనా ప్లాన్ చేశారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో అనసూయ లుక్ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ లుక్ పై ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

#7.

#8.

#9.

#10.

 

#11.


End of Article

You may also like