“అస్సలు మైండ్ లోంచి పొవట్లే…” అంటూ శ్రీవల్లి సాంగ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

“అస్సలు మైండ్ లోంచి పొవట్లే…” అంటూ శ్రీవల్లి సాంగ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Video Advertisement

srivalli-song-lyrics-pushpa-movie

srivalli-song-lyrics-pushpa-movie

ఈ సినిమాలు అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. టైటిల్ రోల్ పోషించనున్న అల్లు అర్జున సరసన రష్మిక నటించారు. నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ సినిమాలో పూర్తిగా డీగ్లామర్ రోల్ లో నటించారు. దీనితో ఆమె లుక్ పై ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాట బాగా ఆకట్టుకోవడంతో రష్మికకి ఈ సినిమా తరువాత మంచి పేరే వస్తుంది అని అనుకుంటున్నారు.

srivalli-song-lyrics-pushpa-movie

ఈ సినిమాలో రెండవ పాట శ్రీవల్లి ఇవాళ విడుదల చేశారు. ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. ఈ పాటని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ పాడారు. హిందీలో జావేద్ అలీ పాడారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించారు. sఈ పాట రిలీజ్ కాసేపట్లోనే వైరల్ అవుతోంది. ఆకట్టుకునే లిరిక్స్ ఉండడంతో తొందరగానే ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయింది. పాట వింటుంటే మళ్ళీ..మళ్ళీ వినాలనిపించేలా ఉంది. దీనిపై సోషల్ మీడియా లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి..!

#1.#2. #3. #4. #5. #6. #7. #8. #9.

#10.


You may also like