అదుర్స్ రిలీజ్ అయ్యి 12 ఇయర్స్ అవ్వడంతో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

అదుర్స్ రిలీజ్ అయ్యి 12 ఇయర్స్ అవ్వడంతో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

Ads

కొన్ని సినిమాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సినిమా టీవీ లో ఎప్పుడు టెలికాస్ట్ అయినా సరే అందరూ చాలా ఆసక్తిగా చూస్తారు. అలాంటి సినిమాల జాబితాలోకి చెందిన సినిమా అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.

Video Advertisement

ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేశారు. ఒక ఎన్టీఆర్ కి జంటగా నయనతార నటించగా, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ కి జంటగా షీలా నటించారు.

 

ఈ సినిమాకి మేజర్ హైలైట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బ్రహ్మానందం గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్. చారి – భట్టు కాంబినేషన్ టెంప్లేట్స్ మనం సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా బ్రహ్మానందం గారికి, నయనతారకి మధ్య వచ్చే ట్రాక్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

#1.

#2.

#3.

#4.

అసలు వీరిద్దరి ట్రాక్ కే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 12 సంవత్సరాలు కావొస్తోంది. అయినప్పటికీ.. ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా లో ఇప్పటికీ భట్టు, చందు క్యారెక్టర్స్ పై మీమ్స్ వస్తూనే ఉంటాయి.

#5.

#6.

#7.

 

తాజాగా మరోసారి వీరిద్దరూ ట్రెండింగ్ లో నిలిచారు. అదుర్స్ సినిమా రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఈ మీమ్స్ ని చూస్తూ ఉంటె.. అదుర్స్ సినిమాలో సీన్స్ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. వంద సార్లు ఈ సినిమా చూసిన వాళ్ళైనా.. నూట ఒకటో సారి చూస్తున్నపుడు బోర్ గా ఫీల్ అవ్వరు. ఇందులోని కామెడీనే అందుకు ప్రధాన కారణం.

#8.

#9.

#10.

 


End of Article

You may also like