బ్రహ్మానందం గారి పుట్టినరోజు సందర్బంగా ట్రెండ్ అవుతున్న టాప్ 15 మీమ్స్…లాస్ట్ ది హైలైట్.!

బ్రహ్మానందం గారి పుట్టినరోజు సందర్బంగా ట్రెండ్ అవుతున్న టాప్ 15 మీమ్స్…లాస్ట్ ది హైలైట్.!

by Anudeep

Ads

నేడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు. ఓ సెలబ్రిటీ కంటే కూడా బ్రహ్మి కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటే.. ఆయన రేంజ్ ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. తెలుగు వారు ఎప్పటికి మర్చిపోలేని కమెడియన్ బ్రహ్మానందం గారు. దాదాపు మూడు జెనరేషన్ల కిడ్స్ ని తన కామెడీ తో ఎంటర్టైన్ చేసిన కామెడీ బ్రహ్మ ఆయన.

Video Advertisement

నేటి తో ఆయన 66 వ ఒడిలోకి చేరబోతున్నారు. ఆయన పుట్టినరోజు నాడున సంబరపడాలో.. ఆయన వయసు పెరుగుతున్నందుకు బాధ పడాలో తెలీని పరిస్థితి మనది.

#1.

20

ఇండియన్ చార్లీ చాప్లిన్ గా పేరు తెచ్చుకున్న బ్రహ్మి ఏదైనా సినిమా లో ఉన్నాడంటే చాలు మనం ధీమా గా థియేటర్ కు వెళ్ళిపోతాం. ఆయన కామెడీ పై మనకి ఉన్న నమ్మకం అది. ఓ చిన్న డైలాగ్ , ఓ చిన్న ఎక్స్ప్రెషన్ పెట్టినా చాలు అనుకుంటాం. పడీ పడీ నవ్వుతాం. నటుడి గానే కాదు మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసారు.

#2.

#3.

#4.

చిన్న హీరోల సినిమాలను సైతం ప్రోత్సహిస్తుంటారు. పొద్దున్న లేస్తే మనం చూసే ఫేస్ బుక్ లో ఆయన టెంప్లేట్ లేని మీమ్ ఒక్కటికూడా కనిపించదు. అంతలా ఆయన మనతో కలిసిపోయారు. మరి ఆయన పుట్టినరోజున సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఫన్నీ మీమ్స్ ని చూసేద్దామా..

#5.

#6.

#7.

#8.

మూడున్నర దశాబ్దాల కెరీర్ లో బ్రహ్మానందం గారు దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. ఆయన చేసిన సినిమాలకు గాను ఆయనకు గిన్నిస్ బుక్ లో కూడా స్థానం లభించింది. స్టార్ హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ ని సంపాదించుకున్నారు. అయినప్పటికీ.. ఈరోజుకు కూడా ఆయన చాలా హుందాగా ఉంటారు.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

 


End of Article

You may also like