Home Filmy Adda మహేష్ బాబు “సర్కారు వారి పాట” కి హిట్ టాక్ రావడంపై … ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

మహేష్ బాబు “సర్కారు వారి పాట” కి హిట్ టాక్ రావడంపై … ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Anudeep

ఈ నెల మే 12న ఎక్స్ప్రెస్ వేగంతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మన సర్కారు వారి పాట . పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఓ రేంజిలో ఉందని చెప్పవచ్చు. వెన్నెల కిషోర్, నదియా, సుబ్బరాజ్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలలో, సముద్రఖని విలన్ గా నటించారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మెయిన్ గా మహేష్ బాబు డైలాగ్ డెలివరీ అదిరిపోయింది అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ గా రూపొందింది. ఈ సినిమాకి మహేష్ బాబు గ్లామర్ అండ్ డైలాగ్ డెలివరీ, తమన్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు. సినిమా లో మెసేజ్ లేదంటూనే ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ పాస్ చేసింది సర్కారు వారి పాట. టోటల్ గా సర్కారు వారి పాట మంచి హిట్ దక్కించుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు హిట్ టాక్ మీద సోషల్ మీడియా లో అద్భుతమైన మీమ్స్ ట్రోల్  అవుతున్నాయి

#1

#2
#3#4#5#6#7#8 #9#10#11#12#13#14#15#16#17#18#19

You may also like