రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా వస్తుంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ‘ఆది పురుష్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసారు.

memes on aadipurush trailer..!!

ఈ ట్రైలర్ ని 2D అండ్ 3D ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తుండగా.. 3D ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు దేశమంతటా పలు థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే అంతకంటే ముందే ఈరోజు మధ్యాహ్నం ఈ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు వచ్చింది.

memes on aadipurush trailer..!!

ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది నా రాముడి కథ అంటూ వాయిస్`ఓవర్‌తో మొదలుపెట్టారు. ‘ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడు అయిన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రామనామం.. ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘనందుడి ఘనత. యుగయుగాల్లోనూ సజీవం. జాగృతం. మా రాఘవుడి కథే రామయణం..’ అంటూ ట్రైలర్‌ను పరిచయం చేశారు.

memes on aadipurush trailer..!!

సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు. ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక ఈ తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on aadipurush trailer..!!
#2

memes on aadipurush trailer..!!
#3

memes on aadipurush trailer..!!
#4

memes on aadipurush trailer..!!
#5

memes on aadipurush trailer..!!
#6

memes on aadipurush trailer..!!
#7

memes on aadipurush trailer..!!
#8

memes on aadipurush trailer..!!
#9

memes on aadipurush trailer..!!
#10

memes on aadipurush trailer..!!
#11

memes on aadipurush trailer..!!
#12

memes on aadipurush trailer..!!
#13

memes on aadipurush trailer..!!
#14

memes on aadipurush trailer..!!
#15
memes on aadipurush trailer..!!

#16

memes on aadipurush trailer..!!
#17

memes on aadipurush trailer..!!
#18

memes on aadipurush trailer..!!

watch video :