‘మేజర్’ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి ‘హిట్’ సినిమా కేస్ 1లో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించాడు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హిట్ 1 కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది.

Video Advertisement

ఇక హిట్ 2 కథ విషయానికి వస్తే.. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘A’ సర్ఠిఫికేట్ జారీ చేసారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ కూడా 2 గంటలు మాత్రమే. ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ గా నటిస్తున్న శేష్‌ ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

memes on hit 2 goes viral..!!

ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మించారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించింది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించింది.

అయితే ఈ చిత్రం లో అడివి శేష్ దగ్గర ఉండే కుక్క కూడా కీలకంగా మారింది. దీంతో ఈ అంశంపై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

 

#1

memes on hit 2 goes viral..!!
#2

memes on hit 2 goes viral..!!
#3

memes on hit 2 goes viral..!!
#4

memes on hit 2 goes viral..!!
#5

memes on hit 2 goes viral..!!
#6

memes on hit 2 goes viral..!!
#7

memes on hit 2 goes viral..!!
#8

memes on hit 2 goes viral..!!
#9

memes on hit 2 goes viral..!!
#10

memes on hit 2 goes viral..!!
#11

memes on hit 2 goes viral..!!
#12

memes on hit 2 goes viral..!!
#13

memes on hit 2 goes viral..!!
#14

memes on hit 2 goes viral..!!
#15

memes on hit 2 goes viral..!!
#16

memes on hit 2 goes viral..!!
#17

memes on hit 2 goes viral..!!