Ads
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దళపతి విజయ్ నటించిన లియో సినిమాలు నేడు దసరా కానుకగా విడుదలయ్యాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాలు మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఎక్కడ చూసినా ధియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
Video Advertisement
భగవంత్ కేసరి సినిమా కోసం అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఏకంగా తిరుపతి వెళ్లి పూజలు చేశారు.భగవంత్ కేసరి సినిమా,భగవంత్ కేసరి సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి కూడా అద్భుతమైన స్పందన లభించిందని మూవీ టీమ్స్ తెలియజేశాయి. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల తో పండగ వాతావరణం నెలకొంది.
సోషల్ మీడియాలో కూడా లియో మూవీ భగవంత్ కేసరి మూవీలు ట్రెండింగ్ లో ఉన్నాయి. హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇక కలెక్షన్స్ మీద అభిమానులు దృష్టిపెట్టారు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ లో సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ బాగా వైరల్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను ట్రోల్ చేస్తూ పలువురు మీల్స్ వేశారు. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ అంటూ బ్రహ్మానందం ఫోటోలు పెట్టి మీమ్స్ ను వైరల్ చేశారు. వాటిలోని బెస్ట్ మీమ్స్ మీకోసం ఓ లుక్కెయ్యండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11
12
13.
14.
15.
18
Also Read:నటుడు “అలీ భార్య” చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..! అసలువిషయం ఏంటంటే..?
End of Article