Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు మెగా హీరోలు హీరోలు నటించిన మూవీ ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ‘బ్రో’ మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిదే.
Video Advertisement
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీకి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో బ్రో మూవీ రిలీజ్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానులు ఎలా సంబరాలు జరుపుకుంటారో తెలిసిందే. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ సంబరాలు ప్రారంభం అయ్యాయి.
పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ తమిళ హిట్ సినిమా వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీతో పోలిస్తే తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి కీలక పాత్రలలో నటించారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని మీమ్స్ శాసిస్తున్నాయి. గతంలో వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఈ ట్రెండ్ ఉండేది. ప్రస్తుతం ఇండియాలో కూడా మీమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే చిత్రాల పై కూడా ఫన్నీ మీమ్స్ చేసి నెటిజన్లు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ రిలీజ్ పై కూడా నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: BRO REVIEW : “పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article