నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Video Advertisement

దసరా చిత్రం కోసం నాని తన లుక్స్ ని పూర్తిగా మార్చుకున్నాడు. కంప్లీట్ మాస్ హీరోగా మారిపోయాడు. న తొలి పాన్ ఇండియా చిత్రం అయిన ఈ మూవీ లో నాని తన గత చిత్రాలకు భిన్నంగా కనిపించనున్నాడు. సుకుమార్ ప్రేమ కథలు తెరకెక్కించడం లో దిట్ట అని మనకి తెల్సిందే. ఆయన శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు కావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని తెలుస్తోంది.

story of nani's dasara movie..!!

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బతుకమ్మ పాటతో మొదలైన ఈ ట్రైలర్ లో కీర్తి సురేష్ పెళ్లి కూతురిగా కనిపించింది. నాని ఊర మాస్ లుక్ లో కత్తి చేతపట్టి రక్తంతో రణరంగం చేశాడు నాని. సినిమా ఆద్యంతం కత్తుల చుట్టూ రక్తపు మరకల చుట్టూనే తిరిగింది. నాని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ట్రైలర్ లో కనిపించాడు. నాని ఇందులో ధరణిగా పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ ట్రైలర్‌ సాగుతుంది. ఆయన నటన సినిమాకి హైలైట్‌గా నిలవబోతుంది. ఇక ఇందులోని తెలంగాణ యాసలో సాగే డైలాగ్‌లు ఆదిరిపోయేలా ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని అలరించి మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం లో మలయాళ నటుడు షైన్ టామ్ విలన్ గా నటించారు. ఇక ఈ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on nani's dasara movie trailer..!!
#2

memes on nani's dasara movie trailer..!!
#3

memes on nani's dasara movie trailer..!!
#4

memes on nani's dasara movie trailer..!!
#5

memes on nani's dasara movie trailer..!!
#6

memes on nani's dasara movie trailer..!!
#7

memes on nani's dasara movie trailer..!!
#8

memes on nani's dasara movie trailer..!!
#9

memes on nani's dasara movie trailer..!!
#10

memes on nani's dasara movie trailer..!!
#11

memes on nani's dasara movie trailer..!!
#12

memes on nani's dasara movie trailer..!!
#13

memes on nani's dasara movie trailer..!!
#14

memes on nani's dasara movie trailer..!!
#15

memes on nani's dasara movie trailer..!!
#16

memes on nani's dasara movie trailer..!!
#17

memes on nani's dasara movie trailer..!!
#18

memes on nani's dasara movie trailer..!!

watch trailer :