వార్నర్ భాయ్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా ఏంటి.? అంటూ ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్.!

వార్నర్ భాయ్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా ఏంటి.? అంటూ ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్.!

by Anudeep

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత ఆదరణ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మొదటగా ఐపీయల్ సక్సెస్ అయ్యిన తర్వాతే బీపీఎల్ ,పిపిఎల్ కూడా మొదలయ్యాయి.ఐపీయల్ మొత్తానికి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.దానికి కారణం సన్ రైజర్స్ కెప్టెన్ ఐన డేవిడ్ వార్నర్.తన మెరుపు బాటింగ్ తో మ్యాచ్ ను వన్ సైడ్ చేసెయ్యగల సత్తా ఉన్న బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్.ప్రపంచ వ్యాప్తంగా వార్నర్ కు వీరాభిమానులు చాలామందే ఉన్నారు.

Video Advertisement

వార్నర్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని అలరిస్తున్న తెలిసిందే. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ ఫేమస్ అవ్వడానికి వార్నర్ కూడా ఒక కారణమే. తర్వాత మహేష్ బాబు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనే డైలాగ్ తన క్యూట్ వాయిస్ తో చెప్పారు వార్నర్.రాములో రాముల ఈ మధ్య కాలంలో బాగా హిట్ ఐన సాంగ్ కాగా ఈ సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు వార్నర్.

తాజాగా వార్నర్ ని తెలుగు సినిమాల్లో నటించమని మన తెలుగు ఆడియన్స్ చాలామందే ట్విట్టర్ లో కోరారు. దానిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి.!


End of Article

You may also like