బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (Battleground Mobile India) అనేది పబ్ జీ (PUBG) మొబైల్ యొక్క భారతీయ వెర్షన్. ఇది సెప్టెంబర్ 2020లో పబ్ జీ మొబైల్‌ను బహిష్కరించిన తర్వాత 2021లో భారతదేశంలో ప్రారంభించారు.
భారతదేశంలో పబ్ జీ మొబైల్ నిషేధించబడిన రెండు సంవత్సరాల తర్వాత, భారతదేశంలోని బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) కూడా నిషేధించబడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే వీడియో గేమ్ యాప్ గురువారం అర్థరాత్రి భారతదేశం-నిర్దిష్ట గూగుల్ ప్లే స్టోర్ (Google Play) మరియు ఆపిల్ ఆప్ స్టోర్ (Apple App Store) నుండి కనిపించేసుకుండా పోయింది.
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, BGIM యొక్క అభివృద్ధి చెందుతున్న సంస్థ అయిన దక్షిణ కొరియా కంపెనీ క్రాఫ్టన్ ఒక ప్రకటన విడుదల చేసింది. Google Play store మరియు App store నుండి BGMI ఎలా తీసివేయబడిందో పూర్తి వివరాలు మీకు త్వరలో స్పష్టం చేస్తాము అని తెలిపింది. BGMI ఆప్ ప్లే స్టోర్ నుంచి ఆప్ డిలీట్ అవ్వడంతో సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి అవేంటో చూద్దాం..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.