“థాంక్యూ సుజిత్ అన్నా..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!

“థాంక్యూ సుజిత్ అన్నా..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తూన్న సినిమాల నుండి అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా నుండి మేకర్స్ తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

Video Advertisement

ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలను పెంచారు. ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ తో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..” అంటూ ప్రారంభం అయిన ఓజి మూవీ గ్లింప్స్ వంద సెకన్ల నిడివితో రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ తో మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్లింప్స్ లో పవర్ స్టార్ క్యారెక్టర్ కు కు ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే ఆడియెన్స్ ఫిదా చేశారు.
పవన్ కళ్యాణ్ యాక్షన్ షాట్స్ కు గ్లింప్స్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. థమన్ అందించిన బీజీఎం అదిరిపోయేలా ఉంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కు ఈ గ్లింప్స్ విందుభోజనంలా ఉందని చెప్పవచ్చు. కొన్ని షాట్స్ లో వింటేజ్ పవన్ ను గుర్తుకు తెస్తున్నా

యి.
ఈ గ్లింప్స్ ప్రకారం ఓజీలో పవన్ అభిమానులకు కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉండబోతున్నట్లుగా అర్ధం అవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఓజీ గ్లింప్స్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి.

1.
2. 3. 4. 5. 6. 7. 8. 9.10.
11. 12. 13. 14. 15. 16. 17. 18.

watch video :

Also Read: జైలర్ మూవీకి రజిని రమ్యునరేషన్ తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే..!


End of Article

You may also like