Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని రెట్టింపు చేస్తూ అభిమానుల గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతం గా పెరిగిపోయింది. ఆ తర్వాత పదేళ్లు పవన్ కి సరైన హిట్ లేకపోయినా ఆయన క్రేజ్ చెక్కుచెదరలేదు. అప్పటికే ఐదు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న పవన్‌కు ఈ సినిమా డబుల్ హ్యట్రిక్‌గా నిలిచింది. పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హేయిర్ స్టైల్ అప్పట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో పవన్-భూమిక కెమిస్ట్రీకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.
Video Advertisement
ఖుషి బ్యాక్ స్టోరీ విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్, జ్యోతిక జంటగా ఎస్‌జే సూర్య మొదట తమిళ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్కడ సక్సెస్ కావడంతో తెలుగులో ఆయనే పవన్‌తో తీశారు. దర్శకుడు ఎస్.జే సూర్య తెలుగు నేటివిటీ కి , పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేసారు. అలాగే మణిశర్మ పాటలు ఇప్పటికీ సూపర్ హిట్స్ ఏ..ఆ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు దాటినా అది ఇప్పటికీ కొత్త ఫీల్ ఇస్తోంది.
పవన్ అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 31న ఈ మూవీ పెద్ద ఎత్తున రీ-రిలీజ్ కాబోతుంది. కాగా ఇటీవలే ఈ సినిమా 4K వెర్షన్ ట్రైలర్ విడులైంది. ఇప్పటికే పవన్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన జల్సా చిత్రం 4 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి పవన్ కి ఉన్న క్రేజ్ ఏంటో చూపించింది. అయితే ఈ కొత్త ఏడాదిలో ఖుషి మూవీ ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
అయితే ఖుషి రీ రిలీజ్ పై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article