“మా కొండన్న హిట్ కొట్టేశాడు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఖుషి” రిలీజ్‌పై 15 మీమ్స్..!

“మా కొండన్న హిట్ కొట్టేశాడు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఖుషి” రిలీజ్‌పై 15 మీమ్స్..!

by kavitha

Ads

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఖుషి’. ఈ చిత్రాన్ని నిన్ను కోరి, మజిలీ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

Video Advertisement

హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలో వచ్చిన ఈ మూవీ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే  హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ దేవరకొండ, సమంతలు మొదటిసారి హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి మూవీ ఈరోజు థియేటర్లో తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాకు ఓవర్సీస్‌ నుండి మంచి టాక్ వస్తోంది. లోకల్‌గా కూడా పాజిటివ్ రిపోర్టులు ఎక్కువగా వస్తున్నాయి. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. లైగర్ మూవీ డిజాస్టర్ తో విజయ్ దేవరకొండ చాలారోజుల వరకు బయటికి రాలేదు. సమంత, డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఈ మూవీ విజయం కీలకంగా మారింది. శాకుంతలంతో సమంత, టాక్ జగదీష్ తో శివ నిర్వాణ ప్లాప్ లు అందుకున్నారు.
ఈ మూవీ కి ఎక్కడ చూసినా 2.5, లేదా 2.75 రేటింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లోకల్‌గా తపనిసరిగా త్రీ స్టార్ రేటింగ్ వచ్చేలా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కూడా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఖుషి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..

1.
2. 3. 4. 5.6.
7. 8. 9.10.
11. 12. 13. 14. 15. 16.17.
18.Also Read: KUSHI REVIEW : “విజయ్ దేవరకొండ, సమంత” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like