Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా విల్లన్ గా మల్టీ స్టారర్ గా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘భీమ్లా నాయక్’. సాగర్ దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల మందికి రానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఫాన్స్ కి ఒక రేంజ్ లో నచ్చాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్న థమన్ సరికొత్త ట్యూన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి ‘లా లా భీమ్లా’ అంటూ మరో పాటని ఈరోజు విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ పైన ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్ ఇవే.
Video Advertisement
#1)

#2)

#3)

#4)

#5)

#6)

#7)

#8)

#9)

#10)

#11)

#12)

#13)

#14)

#15)

End of Article
