Ads
మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Video Advertisement
అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యింది. మంచి టాక్ ని ఈ సినిమాకు వచ్చింది.
ఈ సినిమాలో ఒక పాటని మంచు విష్ణు కూతుర్లు అరియానా-వివియానా పాడారు అన్న విషయం తెలిసిందే. ఆ పాటలో వారు కనిపిస్తారు కూడా. ఈ సినిమాలో మంచు విష్ణు గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. సన్నీ లియోన్ అంతకు ముందు మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.
మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఇప్పుడు నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇక సినిమా ఎలా ఉందనేది చూస్తే.. గత సంవత్సరం మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు విష్ణు.
ఆ సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే డిఫరెంట్ గా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక కామెడీ సినిమాల్లో నటించారు. అలాగే ఇందులో కొన్ని హారర్ అంశాలు కూడా ఉన్నాయి. కథ పెద్ద కొత్తగా ఏమీ లేకపోయినా కూడా ప్రేక్షకులకి డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నించారు. మంచు విష్ణు ఈ సినిమాలో చిత్తూరు యాస మాట్లాడారు. మంచు విష్ణు కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. సంగీతం కూడా సినిమా కి తగ్గట్టుగా ఉంది. ఇక ఈ సినిమాపై వస్తున్న మీమ్స్ ని కూడా చూసేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
End of Article