Ads
ప్రభాస్ అభిమానులకు దసరా పండగ ముందే వచ్చేసింది. ‘ఆది పురుష్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు ఓం రౌత్ శుక్రవారం ఉదయం రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్.. ఆకాశానికి విల్లును ఎక్కు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంది.
Video Advertisement
పొడవాటి జుట్టు, భుజాలకు రుద్రాక్షలు ధరించిన ప్రభాస్ చాలా గంభీరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఓం రౌత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫస్ట్ లుక్ క్షణాల్లో వైరల్ అయింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున టీజర్ లాంచ్ చేస్తామని ప్రకటించాడు.
అయితే ఆది పురుష్ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్ వెయ్యండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article