రామ్‌చ‌ర‌ణ్, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా క‌ల‌యిక‌లో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ 16వ సినిమాకు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఉప్పెన సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంప‌రాఫ‌ర్‌ను అందుకున్నాడు. కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రం అంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌ ఆస‌క్తిని పంచుతోంది.

Video Advertisement

మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మ‌ర్ఫ‌ణ‌లో సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ ప‌తాకాల‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను నిర్మించ‌బోతున్నారు. క‌థానాయిక‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

memes on ram charan bucchibabu movie announcement..!!

కాగా ఈ సినిమాపై కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..

#1

memes on ram charan bucchibabu movie announcement..!!
#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18